పాములపహాడ్, క్రైమ్ మిర్రర్:- మిర్యాలగూడ నియోజకవర్గం పాములపహాడ్ గ్రామం లో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గ్రామములో గర్భిణీ స్త్రీలకు, వృద్దులకు పండ్లు, గుడ్లు, బ్రేడ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తోట సత్తిరెడ్డి, మాజీ సర్పంచ్ యాతం లక్ష్మి నరేందర్ రెడ్డి, చింతకాయల సైదులు యాదవ్, వార్డ్ మెంబర్స్ వేముల అనిత సందీప్ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్స్ బంటు సైదులు, అలుగునురి ఈదయ్య, చింతకాయల వీరామల్లు యాదవ్, జెర్రి పోతుల శ్రీనివాస్ గౌడ్, నెల్లూట్ల గురువయ్య, దామెర్ల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ ఎంపీ బడుగుల జన్మదిన వేడుకలు…. వృద్దులకు పండ్లు పంపిణి
By Vengal Reddy
0
16
Previous article
Next article
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.