Homeతెలంగాణయాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా అనురాగ్ జయంతి నియమితులయ్యారు. 2015 బ్యాచ్ కీ చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. అంతకు ముందు ఆయన జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమీషనర్ గా విధులు నిర్వహించారు. ఇక్కడ ఇప్పటి వరకు కలెక్టర్ గా నిర్వర్తించిన హనుమంతరావు దేవాదాయ శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు. దీంతో తోటి అధికారులు అందరూ కూడా కలెక్టర్ అనురాగ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు.

SavePunarvika: పునర్వికకు పునర్జన్మనిచ్చేందుకు కదిలిన మంత్రి లోకేష్.. నెటిజన్ల ఎమోషనల్ (VIDEO)

Social Connections: సోషల్ బాండింగ్‌తో జీవిత కాలం పెంచే రహస్యం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు