Friday, March 13, 2026
Homeతెలంగాణతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!... ఆ కారణంగా 24 గంటలు షాపులు తెరవచ్చు?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!… ఆ కారణంగా 24 గంటలు షాపులు తెరవచ్చు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మార్చి రెండవ తారీకు నుంచి 31వ వరకు షాపులను 24 గంటలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే సిబ్బంది రోజుకు 8 గంటలు లేదా వారానికి 48 గంటలకు మించి పని చేస్తే యాజమాన్యం రెట్టింపు వేతనం చెల్లించాలని స్పష్టం చేశారు. ఇక సెలవు దినాల్లో పని చేస్తే ప్రత్యామ్నాయా లీవు ఇవ్వాలని తెలియజేశారు. కాబట్టి ఇటువంటి నిబంధనలను కచ్చితంగా ప్రతి ఒక్కరు పాటించాలని సంజయ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

  1. భారీగా పడిపోయిన టమాటా ధరలు!… ప్రభుత్వ సాయం కోసం వేచి చూస్తున్న ప్రజలు?
  2.  జిహెచ్ఎంసి అధికారులు అలర్ట్ గా ఉండాలి …సీఎం రేవంత్
  3. జగన్, కొడాలి నానిపై కేసు.. వైసీపీలో టెన్షన్
Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments