Homeతెలంగాణమాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.

మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.

  • మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.
  • మునుగోడు మాజీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కారింగు నర్సింహ

మర్రిగూడ(క్రైమ్ మిర్రర్):- మర్రిగూడ మాజీ జడ్పీటీసీ పాశం సురేందర్ రెడ్డి, పుట్టినరోజు సందర్బంగా, కాంగ్రెస్ పార్టీ మునుగోడు మాజీ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి, కారింగు నర్సింహ, ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

 

జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు.. అనంతరం పాశం సురేందర్ రెడ్డి, జడ్పీటీసీ గా ఉన్న సమయంలో చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేశారు. రానున్న రోజుల్లో నిస్వార్ధమైన పాశం సురేందర్ రెడ్డి వంటి నాయకత్వం కావాలని ఈ సందర్బంగా ఆయన అన్నారు..

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు