Homeతెలంగాణమృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్సీ

మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్సీ

చండూరు, క్రైమ్ మిర్రర్::-
చండూరు కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు శిరంశెట్టి శ్రీధర్ బాబు మాతృమూర్తి బాలమ్మ అంత్యక్రియలకు ఆదివారం
మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హాజరై మృతదేహం వద్ద నివాళి అర్పించారు. మాజీ ఎంపీపీ తోకల వెంకన్న , పోనుగోటి అంజన్ రావు గారు, జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) నియోజకవర్గ అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్,తెలంగాణ ఉద్యమకారులు సింగాపురం మల్లారెడ్డి, బోడ సుమన్,గజ్జల కృష్ణా రెడ్డి, బొమ్మరబోయిన రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

తమ పిల్లలే అసహ్యించుకునే పరిస్థితికి తెచ్చుకున్న రోజా!..

రోజా,గోరంట్ల మాధవ్ పై మండిపడ్డ హోంమంత్రి అనిత?..

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు