టాలీవుడ్ లో ప్రస్తుతం అల్లు అర్జున్ మరియు రామ్ చరణ్ సినిమాలు త్వరలో విడుదల కాబోతున్నాయి. భారీ బడ్జెట్ తో భారీ ఎలివేషన్స్ తో ఇప్పటికే రెండు సినిమాలు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు త్వరలో రానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల్లోనూ అల్లు అర్జున్ మరియు రాంచరణ్ ఇద్దరు కూడా హీరోయిన్స్ కాళ్ల దగ్గర తలపెట్టడం అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సన్నివేశాన్ని అంతా కూడా మనం పుష్ప రెండో భాగం ట్రైలర్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇక మరోవైపు నిన్న రిలీజ్ అయినటువంటి రామ్ చరణ్ మూవీ గేమ్ చెంజర్ లోని “నానా హైరానా ” అనే సాంగ్ లో కూడా రామ్ చరణ్ హీరోయిన్ పాదాలను పట్టుకోవడం కనిపించింది. ఇక దీంతో సోషల్ మీడియాలో ఈ రెండు సన్నివేశాలు అనేవి హార్ట్ టాపిక్ గా మారిపోయాయి. డైరెక్టర్లు ఎందుకు ఇంతలా దిగజారి హీరోలను దిగజారుస్తున్నారని కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం పాత్రకు తగ్గట్టుగా చేయడంలో ఎటువంటి తప్పు లేదని హీరోలను మరి కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ దృశ్యాలను చూసి సోషల్ మీడియాలో తెగ రచ్చ చేయడంతో పాటు వైరల్ కూడా అవుతున్నాయి.
మరిన్ని వార్తలు చదవండి…
కుండపోత వానలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు
డిసెంబర్ 3న టీడీపీలోకి తీగల.. ఆయనతోనే ఆకుల అర్వింద్ కుమార్
జనవరిలో సర్పంచ్ ఎన్నికలు.. ముగ్గురు పిల్లల్లున్నా పోటీ చేయొచ్చు
నాగబాబుకి కీలక పదవి…ఢిల్లీ వెళ్ళిన పవన్ కళ్యాణ్?
అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం
ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం
కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి
సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక
అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్
కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్
ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!
8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్
రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!