క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం బుధవారం రోజున మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ అధ్యక్షులు గజరాజు కాశీనాథ్ఆధ్వర్యంలో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో బీజేపీ మండల జనరల్ సెక్రటరీగా నాతి బిక్షపతిని నియమించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి బండారు సత్యనారాయణ, మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కార్యదర్శులు మేడి సాగర్,గజ్జెల్లి మధు,మండల కోశాధికారి బూడిది నరసింహ, భూత్ అధ్యక్షులు యాస వెంకట్ రెడ్డి,లోడి వెంకటయ్య,బిజెపి నాయకులు యాస శ్రీనివాస్ రెడ్డి,పరకాల రాంబాబు,బబ్బురి శివలింగం గౌడ్,బీజేవైఎం మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు పైళ్ళ ప్రశాంత్, లోడి మహేష్,బీజేవైఎం నాయకులు బండారు సాయి, బొజ్జ పవన్,వనం మధు, తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు మండల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం
By Vengal Reddy
0
289
Previous article
Next article
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
