Homeతెలంగాణరంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్ర‌మాదం....!

రంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్ర‌మాదం….!

రంగారెడ్డి, క్రైమ్‌మిర్ర‌ర్‌: రంగారెడ్డి జిల్లా నార్సింగి పరిధిలోని పసిఫికా హిల్‌క్రెస్ట్ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని బ్లాక్‌ వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి?, ఆస్తి నష్టం ఎంత జరిగింది?, ఎవరైనా గాయపడ్డారా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు