Homeజాతీయంభారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు...

భారీగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు…

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్‌: రెండు రోజులుగా వ‌రుస‌గా బంగారం, వెండి ద‌ర‌లు పెరుగుతున్నాయి. కాగా శ‌నివారం హైద‌రాబాద్‌తోపాటు తెలుగు రాష్ర్టాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్న‌యి. కాగా ప‌శ్చిమాసియాలో ఇజ్రాయెల్‌, అమెరికా, ఇరాన్ యుద్దం కార‌ణంగా సుర‌క్ష‌త‌మై బంగారంపై వైపు పెట్టుబ‌డి పెట్టేందుకు ఇన్వెస్ట‌ర్లు ముందుకు వ‌స్తున్నారు. .నేటి బంగారం ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ప‌ది గ్రాములు బంగారంకు నిన్న‌టితో పోల్చితే ఈ రోజు హైదరాబాద్‌లో (10గ్రాములు) తులం బంగారం ధ‌ర రూ.1,35,750(22 క్యారెట్లు) కాగా రూ.2300 పెరిగింది. అదే విధంగా కిలో వెండి ధ‌ర రూ. 2,44,900లు కాగా 1గ్రాము వెండి ధ‌ర 244.90గా కొన‌సాగుతుంది. బంగారం కొనేముందు వివ‌రంగా అడిగి తెలుసుకొని కొనుగోలు చేయాలి. బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఎప్ప‌టిక‌ప్పుడు ధ‌ర‌లు మారుతుంటాయి.

తాజావార్తలు