Wednesday, March 4, 2026
Homeతెలంగాణబాధిత రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలి

బాధిత రైతులకు ప్రభుత్వం సహాయం చేయాలి

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
విద్యుత్ ఘాతంతో మృతి చెందిన మూగజీవాల రైతులకు ప్రభుత్వం వెంటనే సహాయం చేయాలి అని టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ అన్నారు, బొమ్మపూర్ గ్రామ శివారులో విద్యుత్ ఘాతానికి గురై 8 దుక్కిటేద్దులు మృత్యువాత పడ్డాయి..బ్రాహ్మణపల్లి బొమ్మపూర్ రైతులకు సంబంధించినవిగా గుర్తించారు. ఎన్నో ఏళ్ల నుండి వీటిపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.. రాబోయే కాలం వ్యవసాయ సీజన్ కావున ఆయా బాధిత రైతుల ఆవేదనని అర్థం చేసుకొని సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు రైతులకు పరిహారం చెల్లించాలని , స్థానిక మంత్రిగారు ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి రైతులకు ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని కిరణ్ తెలిపారు.

కవిత లేఖ లీక్ – బీఆర్ఎస్ లో ప్రకంపనలు

రావిర్యాలలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments