తెలంగాణ

మద్దూర్ లో అందుబాటులో లేని వెటర్నరీ డాక్టర్ సిబ్బంది!..

మద్దూర్, నారాయణపేట, (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి):-
నారాయణపేట జిల్లా మద్దూర్ పట్టణ కేంద్రంలో సమయపాలన పాటించకుండా వెటర్నరీ డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 11 గంటలకు వచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు మూసి వేస్తున్నారని పలువురు అంటున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమై ఉండి కూడా ఇంత నిర్లక్ష్యమా అని పలువురు అంటున్నారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పంటలకు సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

From Space: రేపు సాయంత్రం 5:57కి భూమ్మీదకు సునీత – ఎన్నాకెన్నాళ్లకు..!

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ వాసులు ముగ్గరు మృతి!

Back to top button