అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డోనాల్డ్ ట్రంప్ తాజాగా కొన్ని కీలక విషయాలను మీడియా సముకంగా తెలియజేశారు. డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశం గురించి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఈ దేశంలో ఎవరైనా సరే రేపిస్టులుగాను, హంతకులకు, నరరూప రాక్షకులుగా పేరు పడ్డట్లయితే వెంటనే ఉరిశిక్ష విధిస్తానని తెలియజేశారు.
నేడు CM ను కలవనున్న హీరోలు, నిర్మాతలు వీళ్లే?
ఇప్పటికీ దాదాపుగా ఉరిశిక్ష పడాల్సినటువంటి 40 మందికి అందులో 37 మంది వరకు క్షమాభిక్షపెట్టి చివరి నిమిషంలో వదిలి వేశారని ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించిన నేపథ్యంలో తాజాగా ట్రంప్ దీని గురించి స్పందించారు. కానీ ఇకపై నేను మాత్రం అలా చేయను కచ్చితంగా ఎవరైతే ఇలాంటి నరరూప రాక్షసులు ఉంటారో వారందరికీ కచ్చితంగా ఉరిశిక్ష పడేలా చేయిస్తానని అన్నారు.
వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్!… కొత్త స్కాన్ ఏర్పాటు?
నా దేశంలో ముర్కుల నుండి కుటుంబాల్ని అలాగే పిల్లల్ని కాపాడుకునేందుకు నిర్దాక్షిణ్యంగా మరణశిక్షలు అమలు చేయించేలా చూస్తానని , ఇందులో ఏమాత్రం వెనకడుగు వేసేది లేదని చెప్పుకొచ్చారు. ఇక దీంతో ప్రస్తుతం యు ఎస్ అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.