తెలంగాణ

రోడ్డు నిర్మాణ పనులు పునర్నిర్మాణం చేయాలి: ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్

క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:-
మహాదేవ్ పూర్ మండలం సూరారం గ్రామ శివారులో నిర్మాణంలో ఉన్న రెండు పెట్రోల్ బంకుల సమీపంలో గల రోడ్డు ప్రమాదకరంగా ఉన్నందున గ్రామస్తులకు మరియు వాహనాదారులకు సంబంధిత అధికారులు దానిపై చర్యపెట్టి వెంటనే పునర్ మీద చర్యలు తీసుకోవాలని మహాదేవపూర్ మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ అధ్వానంగా మారిన రోడ్డును త్వరలోనే మరమ్మతులు చేయాలని లేనిపక్షంలో ప్రజల తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఈ గుంతల నిర్మాణం త్వరగా పూర్తీ చేస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మన రవాణాస ఫీగా ఉంటుందని అన్నారు.

ఐపీఎల్ లో రోబో డాగ్… పేరు ఏంటో తెలుసా?

కాశ్మీర్ లో క్లౌడ్ బరస్ట్.. ఉత్తరాదిలో 45 డిగ్రీల ఎండ.. ఇదేం వాతావారణం

Back to top button