Homeట్రావెల్చండూరులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్...!

చండూరులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్…!

చండూరు, క్రైమ్ మిర్ర‌ర్: లాడ్జిలో పేకాట ఆడుతున్నారు అనే సమాచారం రావటంతో శుక్రవారం రాత్రి పోలీసులు లాడ్జి పై ఒక్కసారిగా మెరుపు దాడి చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకొని కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.

నమ్మదగిన సమాచారం మేరకు స్థానిక ఓ లాడ్జ్‌లో కొంత మందిపేకాట ఆడుతున్న‌ట్లుగా స‌మాచారం రావ‌టంతో గ‌ట్టుప్ప‌ల ఎస్సై సంజీవ‌రెడ్డి, చండూరు హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు వెళ్లి రైడ్ చేసినట్లు తెలుసుతుంది.

పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేయ‌టంతో పాటు వారి వద్ద రూ.8,300 స్వాదీన సమాచారం. ఘటన పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు