తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ వేడుకల్లో మార్మోగిన జై బాలయ్య సాంగ్

తెలంగాణ ప్రభుత్వం గత వారం రోజులుగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో తెలంగాణ అస్థిత్వాన్ని మరుగునపరిచేలా సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన పాటలు కాకుండా ప్రభుత్వ సంబరాల్లో బూతు పాటలు పాడుతున్నారు. తాజాగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఎంతో అట్టహాసంగా నిర్వహించిన వేడుకల్లోనూ ఇదే తంతు కనిపించింది.

తెలంగాణ ప్రభుత్వం అధికారింగా నిర్వహించిన విజయోత్సవాల్లో ఏపీకి చెందిన బాలయ్య పాటలు అది కూడా జై బాలయ్య పాట పాడటంద దుమారం రేపుతోంది. ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వ సభలో దుమ్ము రేపాయి తమన్, బాలయ్య పాటలు.జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య
జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య పాట పాడుతుండగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఎంజాయ్ చేశారు.

సిలకా రాయే సిలకా దిల్ మేర ధడ్క గుండెల్లో గోళీసోడా పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే ఘనకా కునుకే పడకా వొళ్ళంతా తీనుమరు ఆడుతున్నదే

Read More : నా కొడుకు చంపేస్తాడు..కాపాడాలని రేవంత్‌ను వేడుకున్న మోహన్ బాబు

మావా ఎంతైనా పర్లేదు బిల్లు..
మనసు బాలేదు ఏసేస్తా ఫుల్లు..
గుండె లోతుల్లో గుచ్చింది ముల్లు..
చెప్పుకోలేని బాధే డబల్లు..
మారిపోయే లోకం.. చెడ్డోళ్లంతా ఏకం..
నాజుక్కు అయినా నాబోటోడికి దినదినమోక నరకం..
యాడో లేదు లోపం.. నామీదే నాకు కోపం.. అందనన్నా ఆకాశానికి ఎంతకని ఎగబడతాము

Read More : రూపాయి నాణేలతో ఐఫోన్ కొని షాక్ ఇచ్చిన బిచ్చగాడు?

లే చలో లే చలో
నువ్వంటే నేన్ను ర నివ్వేనంటే నేన్నుర
నెన్నంటూ లేనురా ర ర ర
నీతోనే నేనులే నీలోనె నేనులే
నాలోనే లేనులే ఓహ్ హోం హోం
లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో
నీతో వస్తా లే చలో లే చలో
ఏ లోకం లో కో లే చలో
వేరు ఎవరు కనిపించని ఆ చోటుక్కే
నన్ను లేచాలో చలో..

Read More : రెడ్ లైట్ ఏరియా గా మారిపోయిన ఎల్బీనగర్!..జర భద్రం?

ఇలాంటి పాటలు పాడారు. ఈ తంతపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ తీరును కడిగిపారేస్తున్నారు. తెలంగాణ తల్లి వేడుకల్లో ఆంధ్రా నేతలకు జై కొడతారా అని నిలదీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button