Homeతెలంగాణశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు మాజీ ప్రభుత్వవిప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి శనివారం రోజున ఆత్మకూరు మండలం,రహీంఖాన్ పేట గ్రామంలోని పురాతనమైన శ్రీ మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన హోమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుదగాని కళావతి లింగయ్య గౌడ్,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్, జిల్లా నాయకులు కోరే బిక్షపతి, కాంబోజు భాను ప్రకాష్ చారి,మాజీ సర్పంచ్ మల్లెల పర్వతాలు,పార్టీ సీనియర్ నాయకులు నర్సిరెడ్డి,యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి దుంప పరుశరాములు,మాజీ గ్రామశాఖ అధ్యక్షులు మెరుగు అంజయ్య, ఆవుల మల్లయ్య,కప్పే వెంకన్న, జోగు మచ్చగిరి,తాళ్లపెల్లి సాయికుమార్,ఏముడాల ఆంజనేయులు,తాళ్లపెల్లి నర్సయ్య,బూడిది మహేష్,కర్రే నవీన్,కర్రే మల్లయ్య,తదితరులు పాల్గొన్నారు.

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా పడిపోయిన చికెన్ ధరలు

Indigo: బాంబు బెదిరింపు.. చుక్కలు చూపించిన ‘బొమ్మ’

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments