
-ఆదిబట్ల మున్సిపల్ ఆఫీసులో ఏసీబి దాడులు…
-ఏసీబి వలలో చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫిసర్ వరప్రసాద్…
-75 వేల లంచం తీసుకుంటూ ఏసీబి చిక్కిన వరప్రసాద్…
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- అధిబట్ల మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. విశ్వసనీయ సమాచారంతో ఆధిబట్ల మున్సిపల్( టిపిఓ) ,టౌన్ ప్లానింగ్ అధికారి వర ప్రసాద్ ,అసిస్టెంట్ వంశీ ఓ ఇల్లు పర్మిషన్ విషయంలో ఆనంద్ అనే వ్యక్తి నుండి 75 వేల రూపాయలు తీసుకుంటుండగా పక్కా సమాచారంతో ఏసీబీ రైడింగ్ చేసి ఇద్దరిని అదుపులో తీసుకున్న ఏసిబి అధికారులు. మున్సిపల్ ఆఫీస్ లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు. మరిన్ని పూర్తి వివరాలు త్వరలో…
Read also : శ్రీ సాయి వెంకటేశ్వర వండర్ సిటీ వెంచర్ లో ప్రభుత్వ భూమి ఉందని గుర్తించిన అధికారులు
Read also : Jubli Hills By Polls Latest Update: కౌంటింగ్ 10 రౌండ్లలో పూర్తి





