Homeక్రైమ్అక్రమ సంబంధానికి అడ్డు... ఐదేళ్ల చిన్నారిని హత్య..!

అక్రమ సంబంధానికి అడ్డు… ఐదేళ్ల చిన్నారిని హత్య..!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రానురాను సమాజం ఎటు వెళుతుందో అర్ధం కానీ పరిస్థితి, అభంశుభం తెలియని పసి మొగ్గలను వారి కామవాంఛ కోసం చిన్నారుల 100 యేండ్ల జీవితాన్ని మధ్యలోనే తుంచేస్తున్నారు కొందరు కామాంధులు, కామారెడ్డిలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఐదేళ్ల చిన్నారిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు.

హత్యతో కామారెడ్డిలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ ఘోరానికి పాల్పడిన నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఈ హత్యకు పథకం ఎలా వేశారు అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

వివాహేతర సంబంధమే ఈ దారుణ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఏది ఏమైనా దారుణంగా హత్య మనస్సు ను చాలా కలసివేసింది. నిందితుడికి కఠినమైన శిక్ష విధించాలని పోలీసులను స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు