Homeఆంధ్ర ప్రదేశ్బిగ్ అల‌ర్ట్‌.....ముంచుకొస్తున్న ముర‌సు తుఫాన్...!

బిగ్ అల‌ర్ట్‌…..ముంచుకొస్తున్న ముర‌సు తుఫాన్…!

అమ‌రావ‌తి, క్రైమ్‌మిర్ర‌ర్‌: అర్నాబ్ చేసిన విల‌య‌తాండవాన్ని మ‌రువ‌క‌ముందే మ‌రో మ‌ర‌సు తుఫాన్ దూసుకొస్తుంది. దీంతో అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మ‌ర‌సు తుఫాన్ నేటి సాయంత్రం నెల్లూరు, ఒంగోలు మ‌ధ్య ఈతుఫాన్ తీరం దాట‌నుంది. దీంతో కృష్నా, పెన్నా బేసిన్ల‌లో భారీ వ‌ర్షాలు కురువ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో నెల్లూరు, ప్ర‌కాశం, బాప‌ట్ల‌, కృష్నా జిల్లాల‌పై ముర‌సు తుఫాన్ తీవ్ర ప్ర‌భావం చూప‌నుంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. ఆర్టీజీఎస్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అలాగే వివిధ శాఖల మంత్రులు.. ఆయా శాఖల ఉన్నతాధికారులతో వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఈ తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఆర్థిక భద్రతకు పొదుపే మార్గం: ఈఎంఐల భారం తగ్గించుకోవాలని నిపుణుల సూచన!
  2.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.60 లక్షల నకిలీ నోట్లు పట్టివేత
  3. 28 ఏళ్ల క్రితం హత్య చేసి పరారీ.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన నిందితుడు
  4. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు మరో చిక్కు.. సిద్దిపేటలో కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు