Homeక్రీడలున్యూజిలాండ్‌తో మూడో T20కీ స్టార్ బ్యాటర్ దూరం!

న్యూజిలాండ్‌తో మూడో T20కీ స్టార్ బ్యాటర్ దూరం!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- న్యూజిలాండ్‌తో వెల్లింగ్‌టన్‌లో రేపు జరగనున్న మూడో T20 మ్యాచ్‌కు టీమిండియా స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉండడం లేదని బౌలింగ్ కోచ్ మోర్కెల్ మీడియా సమావేశంలో తెలిపారు. గాయం నుండి కోలుకుంటున్న ఇషాన్ కిషన్ ప్రస్తుతం ప్రాక్టీస్‌లో పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అతడిని ఈ మూడో మ్యాచ్‌కు ఎంపిక చేయడం లేదని పేర్కొన్నారు.

మరోసారి బాలయ్యతో సంయుక్తా మీనన్ జోడీ

గతంలో గాయం కారణంగా రెండో T20 మ్యాచ్‌కూ ఇషాన్ దూరమవ్వగా, అతని స్థానంలో వైభవ్ ప్లేయింగ్-11లో చోటు దక్కించుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇషాన్ కిషన్ పూర్తి ఫిట్‌నెస్ సాధించే వరకు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇషాన్ లేకపోవడం జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై అభిమానులలో ఆసక్తి నెలకొంది.

ముంబై ఇండియన్స్ నాయకత్వంపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు