Homeక్రీడలుఇషాన్‌కిష‌న్‌కు గాయం...! రెండో టీ20కి దూరం...

ఇషాన్‌కిష‌న్‌కు గాయం…! రెండో టీ20కి దూరం…

ఢిల్లీ, క్రైమ్‌మిర్ర‌ర్‌: భార‌త స్టార్ బ్యాట‌ర్ ఇషాన్ కిస‌న్ గాయ‌ప‌డ్డారు. దీంతో న్యూజిలాండ్‌తో జ‌రిగే రెండో టీ20కి దూరం కానున్నాడు. దీంతో భార‌త్‌కు ఎదురు దెబ్బే అని చెప్ప‌వ‌చ్చు. అంతేగాకుండా ఇషాన్‌కు తొడ‌కండ‌రం ప‌ట్టేయ‌డంతో నొప్పితో బాధ‌ప‌డుతున్నాడు. దీనిపై బీసీసీఐ ఇషాన్ కిష‌న్ గాయం అప్‌డేట్ ఇచ్చింది. తొలి టీ20 స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. అయితే అత‌ని ఆరోగ్య ప‌రిస్థితిపై బీసీసీఐ మెడిక‌ల్ టీమ్ ఫాలోఅవుతున్న‌ది. ఫ‌స్ట్ మ్యాచ్‌లో బ్యాటింగ్ స‌మ‌యంలో ఇషాన్ కిష‌న్ బ్యాటింగ్ ఆర్డ‌ర్‌లో కూడా మార్పు చేశారు. తొలి వికెట్ ప‌డిన త‌ర్వాత తిల‌క్ వ‌ర్మ‌, శ్రేయాస్ అయ్య‌ర్ ముందు వ‌ర‌స‌లో బ్యాటింగ్‌కు దిగారు. రెండో టీ20కి ఇషాన్‌ను త‌ప్పించ‌డంతో.. ఆ బ్యాట‌ర్ స్థానంలో యువ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీకి ఛాన్సు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. వెస్టిండీస్‌తో జ‌రిగిన సిరీస్‌లో వైభ‌వ్‌ స్టాండ్స్‌కే ప‌రిమిత‌మైన విష‌యం తెలిసిందే.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1.  ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువ అథ్లెట్లు మృతి!
  2.  ప్రేమ వ్యవహారం.. తండ్రి ప్రాణం తీసిన ఘర్షణ!
  3.  మంచు మనోజ్ కొత్త సినిమా.. పోతురాజు పాత్రలో పవర్‌ఫుల్ అవతార్!
  4.  చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు