హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: ఫ్లైదుబాయ్ విమానంలో దుండగుడి చేతిలోగాయపడిన, రక్తమోడుతున్న 174 మంది ప్రాణాలను కాపాడిన భారతీయ పైలెట్ మచ్చార్ దేశానికే ఆదర్శమని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. కాగా పైలట్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో గురువారం పీఎం మోడీ మాట్లాడారు. మచ్చార్ భార్య, తల్లిదండ్రులను ఆయన పలుకరించి ఈ సందర్భంగా ఆయన దైర్యసహాసాలను ప్రధాని కొనియాడారు. దుండగుడి చేతిలో గాయపడినప్పటికీ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి, రక్తమోడుతున్న దుండగుడితో పోరాడుతూనే కాక్‌పీట్ డోర్ తెరిచారు.
దీంతో విమాన ప్రయాణీకులు, సిబ్బంది లోపలికి రావడానికి వీలుకలిగి వారంతా దుండగుడిని అదుపులోకి తీసుకొన్నారు. లేకపోతే పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. విమానయాన చరిత్రలో ఘెరం జరిగేది. అలాంటి సమయంలో మచ్చార్ చూపిన తెగువ అందరికి స్పూర్తిదాయకమని ఆయన వల్లనే ప్రయాణీకులు సురక్షితంగా బయపడ్డారని మోడీ పేర్కొన్నారు. మచ్చార్‌కు అవసరమైన సాయం అందజేస్తామని మోదీ భరోసా ఇచ్చారు.
ఇవి కూడ చదవండి:
-
డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే: ఐఎండీ కీలక ప్రకటన
-
ఈవీఎంలా? బ్యాలెట్ పేపర్లా? దేశంలో నిత్యం మారుతున్న ఎన్నికల చర్చపై విశ్లేషణ!
-
కుల, మత పిచ్చి పార్టీలను ఓడించేందుకు యువత కదిలిరావాలి: విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
-
ఏపీలో ‘తల్లికి వందనం’ రెండో విడత నిధుల కోసం తల్లుల ఎదురుచూపులు
