క్రైమ్ మిర్రర్ : మధ్యప్రదేశ్లోని గునా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ఓ జంటను కొందరు దుండగులు అడ్డుకుని బలవంతంగా అడవిలోకి తీసుకెళ్లారు. అనంతరం వారిపై దాడి చేసి మొబైల్ ఫోన్లు, పర్సులు, ఇతర వస్తువులను దోచుకున్నారు. ఆ తర్వాత మహిళపై అత్యాచారానికి ప్రయత్నించగా, పెట్రోలింగ్ పోలీసులు సకాలంలో చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.
అడవిలోకి లాక్కెళ్లి దారుణం.. జంటపై దాడి, మహిళపై లైంగిక దాడికి యత్నం
0
1
Previous article
