Homeక్రైమ్మైనర్ బాలిక ఆత్మహత్య...!ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం...

మైనర్ బాలిక ఆత్మహత్య…!ఆ ప్రాంతంలో క‌ల‌క‌లం…

హైదరాబాద్,క్రైమ్‌మిర్ర‌ర్‌: కూకట్ పల్లి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జనతా నగర్ లో 14 ఏళ్ల మైనర్ బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యగా చేసుకున్న ఘటనలు స్కూల్లో ఉన్న ట్యూషన్ టీచర్ నరేష్ అనే వ్యక్తి కారణమని తండ్రి త్రిలోచన్ సాహూ తెలిపారు. తన కూతురు ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో నరేష్ కు వీడియో కాల్ చేసి మరి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు.

Also Read: పురుషుల్లో ఈ లక్షణాలే మహిళలకు ఇష్టమట.. డేటింగ్ కోచ్ జేమీ!

మా అమ్మాయిని ఎంత ఇబ్బంది పెడితే ఈ పని చేసి ఉంటాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కూకట్ పల్లి పోలీసులు న్యాయం చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రస్తుతం నరేష్ ను కూకట్ పల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఘటన పైన దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెల్లడించారు.

Also Read:ప్రేమ పేరుతో వేధింపులు..బస్సు ఎక్కిన యువతిని వెంటాడి దాడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు