హైదరాబాద్, క్రమ్‌మిర్రర్: సనత్ నగర్ లో వున్న కల్ట్ జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ గౌడ్ పై మహిళా పైలెట్ ఫిర్యాదు చేసింది. జిమ్ ట్రైనింగ్ పేరుతో పైలెట్ ను లోనేర్చుకునే ప్రయత్నం ట్రైనర్ సంతోష్ గౌడ్ చేసాడు. ఒక రాత్రి తనతో గడపాలని పైలెట్ పై ఒత్తిడి చేసాడు. ఈ విషయంలో సంతోష్ గర్ల్ ఫ్రెండ్ రజినీ కుడా అతడికి సహకరించింది.
Also Read:“ముంబై ఖర్చులు భరించలేను…” – వరవరరావు విజ్ఞప్తిపై హైకోర్టు కీలక నిర్ణయం?
ఇద్దరితో ఒకేసారి ప్రైవేటు గా కలిసి ఉండటం సంతోష్ ఫాంటసీ అని పైలెట్ కు వేధింపులకు గురి చేసారు. పైలెట్ ఒప్పుకోకకపోవడం తో ఇన్టాగ్రామ్ లో లో అసభ్యకర మెసేజ్ లు జిమ్ ఫిట్నెస్ మేనేజర్ సంతోష్ పెట్టాడు. దాంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Also Read:“8 ఏళ్ల డుకు ముందే తండ్రి ఘోర నిర్ణయం… సెల్ఫీ వీడియోలో షాకింగ్ ఆరోపణలు!