క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్ :- మహాదేవపూర్ కాలేశ్వరం మధ్య ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లారీ అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయాపడ్డారు, క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు మహారాష్ట్ర కు చెందిన ఆడే ఉజ్వల్(22), ఆడే ప్రజ్వల్(18) కొప్పరెల్లి గ్రామం, ముచ్చర తాలూకా, గడిచి రెల్లి జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసులు లారీని స్వాధీన పరుచుకొని, డ్రైవర్ ను అదుపులో తీసుకొని కేస్తు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మహాదేవపూర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులకు గాయాలు
By Vengal Reddy
0
355
Previous article
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.
పాలిటిక్స్, టెక్నాలజీ, లైఫ్ స్టైల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
