Tuesday, March 10, 2026
Homeతెలంగాణసమక్క-సారాలమ్మ తల్లులను దర్శించుకున్న రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భాస్కర్

సమక్క-సారాలమ్మ తల్లులను దర్శించుకున్న రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భాస్కర్

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండ్రు శోభారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన సమక్క-సారాలమ్మ తల్లులను దర్శించుకోవడం గర్వకారణమని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తెలిపారు. అనంతరం సంప్రదాయం రీతిలో ఎత్తు బంగారం సమర్పించి తల్లుల ఆశీర్వాదం పొందారు.

Read also : ఫోన్‌పే వాడేవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్!

Read also : మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ రూ.1.4 లక్షలు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments