Tuesday, March 10, 2026
Homeతెలంగాణరాష్ట్ర మహిళా సమాఖ్య సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!..

రాష్ట్ర మహిళా సమాఖ్య సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త!..

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్ర మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త తెలిపారు. మహిళా సమాఖ్య సభ్యులకు ఏడాదికి రెండు నాణ్యమైన చీరలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన సీఎం అనంతరం ఈ విషయాలను తెలిపారు.

మొదటగా ప్రతి జిల్లాలోనూ ఒక చోట ప్రభుత్వ భూముల్లో మహిళా సమాఖ్యలకు పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ తరువాత అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చెప్పున ఉండేలా చర్యలు తీసుకుబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

  1. మా అమ్మ ఆరోగ్యం గురించి అసత్య ప్రచారాలు చేయకండి: చిరంజీవి
  2. బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్సై సురేష్
  3. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్..
Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments