Wednesday, March 18, 2026
Homeజాతీయంబ్యూటీ రష్మికకు తీవ్రగాయం!... నడవలేని స్థితిలో ఉన్నా అంటూ పోస్టులు?

బ్యూటీ రష్మికకు తీవ్రగాయం!… నడవలేని స్థితిలో ఉన్నా అంటూ పోస్టులు?

క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :-
పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందనకు తీవ్ర గాయం అయింది. రష్మిక కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అయినట్లుగా తెలిపింది. కాలిలోని కండరాల్లో చీలిక రావడంతో ఎటు వెళ్లలేకపోతున్నా అంటూ రష్మిక మందన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ప్రతి ఒక్కరు కూడా రష్మికా కు ఏమైందని తెగ ఆరా తీస్తున్నారు. కాగా దాదాపుగా రెండు వారాలుగా కనీసం అసలు నడవలేకపోతున్న అంటూ, ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలి పైన వెళుతున్నానని చెప్పుకొచ్చింది. నాపై మీరు చూపించే ప్రేమ మరియు అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదంటూ సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చింది. నాకు సపోర్ట్ చేస్తూ మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్క అభిమానికి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటానని పోస్ట్ చేశారు. కాగా రష్మిక మందన చేసినటువంటి చావా మూవీ అనేది ఫిబ్రవరి 14 తారీఖున లవర్స్ డే సందర్భంగా రిలీజ్ కానుంది. అయితే రష్మిక త్వరగా కోలుకోవాలంటూ రష్మిక అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

1.అన్ని రాష్ట్రాలలో బంగారం ఆభరణాల రేట్లు? ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

2.బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి కేకే!!

3.ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజ్!… షాక్ అయినా అధికారులు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments