
నేటి ముఖ్యాంశాలు.. మీ క్రైమ్ మిర్రర్ లో…
1. బీజేపీ తో ఈసీ కుమ్మక్కయింది : రాహుల్ గాంధీ
2. ఈసీ పై రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటు : బీజేపీ
3. తెలంగాణలో భారీ వర్షాలు.. భారీ ట్రాఫిక్ జామ్, నీట మునిగిన పలు కాలనీలు
4. నేతన్న భరోసా కింద రైతన్నలకు 25 వేలు ఇస్తున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు
5. కేవలం రెండేళ్లు మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది : కేటీఆర్
6. లాభాల్లో ముగిసిన మార్కెట్లు
7. కూటమి సర్కార్ పై మండిపడ్డ బొత్స
8. శ్రీలంకలో నేడు కింగ్డమ్ తమిళ వర్షన్ విడుదల
9. ప్రభాస్ చేతుల మీదుగా సుధీర్ బాబు ‘ జటాధర ‘ సినిమా టీజర్ విడుదల
10. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ విమానాల్లో తిరగడం తగ్గించాలి : వైసీపీ
Read also : భారత పర్యటనకు పుతిన్, ఎప్పుడు వస్తారంటే?
Read also : అమెరికాపైనా 50 శాతం టారిఫ్ విధించాలి, ప్రభుత్వానికి శశిథరూర్ సూచన!