క్రైమ్

రాత్రి కామ రాత్రే... ఏకంగా వందమంది?

ఈనాటి కాలంలో ప్రతిరోజు కూడా స్త్రీలపై ఎన్నో రకాలుగా అఘాయిత్యాలనేవి విపరీతంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలలో మనం ఏదో ఒక అమ్మాయి పై మానభంగం జరిగిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఓ మహిళ మాత్రం ప్రతిరోజు కూడా కామంతో ఊగిపోతుంది. కనిపించిన ప్రతి ఒక్కరిపై కూడా కనుసైగలతో ఆమెకి వశం అయిపోయే లాగా వారిని అంతలా మైమరిపిస్తుంది. ఆమెకి ప్రతిరోజు కూడా కామ రాత్రి. ఆమెకి వంశపారంపర్యంగా ఈ లక్షణాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ప్రతిరోజు కూడా కామం లేకపోతే రోజు గడవనట్లు ఎవరు కనపడితే వాళ్లతో అదే పని చేయడం అలవాటైపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే తమిళనాడు రాష్ట్రంలోని తేనే జిల్లాలో అంటి పట్టు గ్రామంలో నివాసం ఉంటున్న ఈమె పేరు సెల్వి.  ఒక సాధారణ నర్సు. ప్రతిరోజు కూడా హాస్పిటల్స్ లో రోగులకు సేవలు చేయాల్సిన ఈ నర్సు కామంతో కొట్టుమిట్లాడుతుంది. తన హిస్టరీ తిరగేస్తే కొన్ని వందల వేలమంది మగాళ్ల లిస్ట్ ఏ ఉంది. ఆమె బెడ్ రూమ్ చూస్తే కొన్ని వందల కొండం ప్యాకెట్లు అనేవి ఉంటాయి. ఏమిటి సురేష్ అనే ఒక భర్త కూడా ఉన్నాడు. ఒక క్యాటరింగ్ సంస్థలో ఇతను ఉద్యోగం చేస్తుంటారు. ఇప్పటికే ఈమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అవి సరిపోదు అన్నట్లుగా ప్రతి ఒక్కరితో ఆమె కామ కోరికలను తీర్చుకుంటుంది. తన భర్త వర్క్ పనిలో బిజీగా ఉండడం వల్ల కనపడిన ప్రతి ఒక్కరిని కూడా కామంతో చూసేది. అయితే తర్వాత నర్సు గా ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ కామ కోరికలు అనేవి మరింత పెరిగాయి. ఇక హాస్పిటల్ లో ఉండేటువంటి సూపరిండెంట్ పై మనసు పడ్డది సెల్వి. ఇక ప్రతిరోజు కూడా హాస్పటల్లోనే ఈ కామకోరుకులనేవి తీర్చుకునేది. ఇలా కొన్నేళ్లపాటుగా బాగానే సాగిన తర్వాత మళ్లీ ఇంటి దగ్గర మరో 21 ఏళ్ల కుర్రోడుతో కూడా ఈ కామ కోరిక లేనివి తీర్చుకుంది.

Read More : మజీద్ పై దాడికి ప్రయత్నం! ముత్యాలమ్మ గుడి దగ్గర లాఠీచార్జ్

అయితే కొన్ని ఏళ్ల తర్వాత ఈ కామ వ్యవహారం అనేది వాళ్ళ భర్తకు తెలియడంతో అతను ఇక తనని వదిలివేసి అతని పిల్లలకి జరిగింది మొత్తం చెప్తాడు. ఇక తర్వాత సెల్వి ఇక చేసేదేమీ లేక తన ఇద్దరు పిల్లలను తీసుకెళ్లి తన పుట్టింట్లో ఉంటుంది. ఇక అక్కడ కూడా ఈ కామ కోరికలు అనేవి తీరకపోవడంతో మరోవైపు డబ్బు కూడా లేకపోవడంతో ఇక రాజకీయ నాయకులను అలాగే ప్రముఖులను పట్టుకొని తన కనుసైకిలతో వారిని కూడా లొంగ తీసుకొని ఇలా కొన్ని లక్షల కూడా తను సంపాదించుకుంది ఈ కామ కోరికలతో. ఇలా ఒకటి కాదు రెండు కాదు తర్వాత ఏకంగా ఇదే పనిగా పెట్టుకుని డబ్బులు కూడా వచ్చేటువంటి ఆలోచనలు మొదలుపెట్టింది సెల్వి.అలాగే కొన్ని లక్షల్లో కూడా సంపాదించింది.

Read More : కాంగ్రెస్ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి న్యూడ్ వీడియో కాల్ –

అయితే కొన్ని రోజుల తర్వాత రామచంద్ర ప్రభు అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. అతని నుండి ఎన్నో డబ్బులు కూడా తీసుకుంది. అయితే ఒకానొక సందర్భంలో ఆ డబ్బులు ఇవ్వమని రామచంద్ర ప్రభు సెల్విని కోరుతాడు. అయితే దానికి ఆమె రివర్స్ అయ్యి నువ్వే నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి సంవత్సరం నుంచి నన్ను వాడుకుంటున్నావని చెప్పుకొస్తుంది. దీంతో అతను కోపానికి గురై తననీ గోడకేసి కొడతాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది. ఇక ఆమెను చూసిన మరో ప్రియుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. అయితే పోలీసులు అక్కడికి రాగానే మొదటగా ఏమని చంపింది తన భర్త సురేష్ అని అనుకున్నారు పోలీసులు. అయితే పోలీసులు ఎన్నో విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి చివరికి కొన్ని వందల మందితో విచారణ అనేది చేశారు. ఇక ఆ విచారణతో ఈమె గుట్టురట్టు బయటపడింది. ఏకంగా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈమె కామదేవత అలాగే శృంగార దేవత అనే బిరుదులు కూడా అక్కడ ఉన్నటువంటి వారు పెట్టుకోచ్చారు. అసలు ఒకరిద్దరితోనే ఈ కాలంలో ప్రేమాయణం గుట్టుగా నడప లేకపోవడం అనేది ఈమె ఏకంగా ఎంత మందితో ఎలా ఇలా కామ కోరికలు తీర్చుకుంటుందా అని అందరూ కూడా అయోమయంలో పడ్డారు. ప్రస్తుతం ఈ కామ దేవత సెల్వి గురించి అన్ని సోషల్ మీడియాలలోనూ వైరల్ అయిపోయింది.

Back to top button