Tuesday, February 24, 2026
Homeక్రైమ్డివైడర్ను 'ఢీ' కొట్టిన లారీ... మంటలు చెలరేగి ధ్వంసం అయినా లారీ

డివైడర్ను ‘ఢీ’ కొట్టిన లారీ… మంటలు చెలరేగి ధ్వంసం అయినా లారీ

  • లారీల్లో నుంచి దూకి డ్రైవర్ ప్రాణాలు కాపాడుకున్నాడు
  • లారీ యొక్క ముందు భాగం లోని టైరు పేలడంతో ప్రమాదం
  • చిట్యాల హైవే ఎన్హెచ్65 పై ఘటన

చిట్యాల క్రైమ్ మిర్రర్ : నల్లగొండ జిల్లా చిట్యాల శివారులో ఎన్హెచ్65 అదుపుతప్పి డివైడర్లు ఢీకొన్న సిమెంటు లారీ డివైడర్ కు తగలడంతో పెట్రోల్ ట్యాంక్ లీక్ కావడంతో లారీలు మంటలు లారీ అంత ధ్వంసం కావడం జరిగింది.

ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు మంటలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నాడు భారీగా ఎన్ హెచ్ 65 పై భారీగా ట్రాఫిక్ జామ్ జరిగే పెద్దకాపర్తి శివారులకు ట్రాఫిక్ నిలిచిపోయింది మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది

RELATED ARTICLES

Most Popular

Recent Comments