
క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం తహశీల్దార్ వి.లావణ్యని మరియు ఆత్మకూరు(ఎం) పోలీసు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ వి.హనుమంత్ లను శుక్రవారం రోజున వారివారి ఆఫీసుల్లో సన్మానించిన టి రేపాక గ్రామ సర్పంచ్ బండ శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఏనుతుల భాస్కర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఒకటవ వార్డు మెంబర్ బండ వెంకటేశ్,గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు పిల్లమర్రి జానయ్య,ఇందిరమ్మ కమిటీ మెంబర్ కట్కూరు పద్మారెడ్డి, గూడూరు వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.

సమక్క-సారాలమ్మ తల్లులను దర్శించుకున్న రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి భాస్కర్
ఫోన్‌పే వాడేవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్!





