Homeతెలంగాణయాదగిరిగుట్టలో ప్రారంభమైన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు

యాదగిరిగుట్టలో ప్రారంభమైన స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు

క్రైమ్ మిర్రర్, ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ప్రారంభమైన యాదగిరి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజున ఆలయంలో స్వస్తి వాచనము, రక్షాబంధనము, విశ్వక్సేన ఆరాధన. ప్రధానార్చకులు, స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు,ప్రధానార్చకులు సురేంద్ర చార్యులు ఆధ్వర్యంలో వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు.హాజరైన ఆలయ చైర్మన్ నరసింహమూర్తి,ఈవో భవానీ శంకర్,జిల్లా కలెక్టర్ హనుమంతరావు,అడిషనల్ కలెక్టర్ భాస్కరరావు,తదితరులు పాల్గొన్నారు.

ఆత్మకూరు మండల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆత్మకూరు 13వ వార్డు సభ్యులు రాగటి మత్స్యగిరి గౌడ్

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments