
క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం జాతరకు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండ్రు శోభారాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ అడవిబిడ్డల ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపాలైన సమక్క-సారాలమ్మ తల్లులను దర్శించుకోవడం గర్వకారణమని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి తెలిపారు. అనంతరం సంప్రదాయం రీతిలో ఎత్తు బంగారం సమర్పించి తల్లుల ఆశీర్వాదం పొందారు.
Read also : ఫోన్‌పే వాడేవారికి గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు ఇన్‌స్టంట్ లోన్!
Read also : మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ రూ.1.4 లక్షలు!





