
పెద్దపల్లి జిల్లా,క్రైమ్ మిర్రర్:- కమాన్ పూర్ మండల కేంద్రంలోని కంఫర్ట్ గ్రామర్ పాఠశాలలో న్యూఇయర్ క్యాలెండర్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్ణకొండ వినయకుమార్, సౌమ్య గార్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వినయకుమార్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరు సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరంలో ఉత్తమ ఫలితాలు సాధించాలని ప్రతి పనిలో విజయం సాధించాలని సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పిల్లలు పాల్గొన్నారు.
Read also : బ్రేకింగ్ న్యూస్.. మునుగోడులో మోటారు వైర్ల దొంగల బీభత్సం
Read also : ఈ మొక్క ఇంట్లో ఉంటే సిరిసంపదలు మీవెంటే!.. మనీ ప్లాంట్ కన్నా చాలా పవర్‌ఫుల్ తెలుసా?





