Homeతెలంగాణసింగారంలో ఎస్సీ కాలనీ వాసులకు టెంట్ హౌస్ ను అందజేసిన ఝాన్సీ పురుషోత్తం రెడ్డి

సింగారంలో ఎస్సీ కాలనీ వాసులకు టెంట్ హౌస్ ను అందజేసిన ఝాన్సీ పురుషోత్తం రెడ్డి

క్రైమ్ మిర్రర్,ఆత్మకూరు:- యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండలం సింగారం గ్రామంలోని ఎస్సీ కాలనీ వాసులకు బిఆర్ఎస్ నాయకులు సప్పిడి ఝాన్సీ పురుషోత్తం రెడ్డి ఆదివారం 2 లక్షల విలువ చేసే టెంట్ హౌస్ ను అందజేశారు.ఈ సందర్భంగా దాత ఝాన్సీ పురుషోత్తం రెడ్డిని ఎస్సీ కాలనీవాసులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వల్లాల రాములు,శ్రీహరి,వెంకట్ రెడ్డి, చంద్రయ్య,శ్రీరాములు,సిద్ధులు, పాల సంఘం చైర్మన్ బిక్షపతి, ఎస్సీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Sabarimala Case: శబరిమలలో మహిళలకు ప్రవేశం కేసు.. విచారణకు 9 మందితో సుప్రీం ధర్మాసనం!

Vande Bharat Upadate: కేంద్రం కీలక నిర్ణయం, ఇక వందే భారత్‌ స్లీపర్‌, అమృత్ భారత్ రైళ్లల్లోనూ ఎమర్జెన్సీ కోటా!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments