Homeతెలంగాణకల్వకుర్తి ఏడిఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

కల్వకుర్తి ఏడిఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు

క్రైమ్ మిర్రర్, కల్వకుర్తి:- కల్వకుర్తి ఏ డి ఏ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కిరణ్ కుమార్ కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణతో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ సీఐ ఎస్ కె జిలాని చెప్పారు. కిరణ్ కుమార్ గతంలో సూర్యాపేట జిల్లాలో డి ఆర్ డి ఏ పీడీగా విధులు నిర్వర్తించారు. బదిలీపై కల్వకుర్తి ఏడిఏ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈనెల 26న ఇండియాతో జింబాబ్వే మ్యాచ్.. ఫ్యాన్స్ రిక్వెస్ట్!

ఇంగ్లాండ్ బ్యాటర్ సిక్సర్.. స్టేడియంలోని మహిళకి గాయం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments