Homeవైరల్సినిమాల్లోకి రాకపోతే ట్రాక్టర్ నడుపుకునేవాడిని : ప్రభాస్ శ్రీను

సినిమాల్లోకి రాకపోతే ట్రాక్టర్ నడుపుకునేవాడిని : ప్రభాస్ శ్రీను

క్రైమ్ మిర్రర్, సినిమా:- ప్రతి అందమైన అమ్మాయి ప్రభాస్ లాంటి అందమైన భర్త రావాలని కోరుకుంటుందని, కానీ వారి దురదృష్టం కొద్దీ తనలాంటి వాళ్లే వస్తారంటూ ప్రముఖ హాస్య నటుడు ప్రభాస్ శ్రీను ఒక తాజా ఇంటర్వ్యూలో నవ్వులు పూయించారు. తనదైన శైలిలో మాట్లాడుతూ ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.ఒకవేళ తను సినిమాల్లోకి రాకపోయి ఉంటే, ట్రాక్టర్ నడుపుకుంటూ జీవనం సాగించేవాడినని ప్రభాస్ శ్రీను తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తనకు ఎటువంటి గ్యాప్ రాలేదని ఆయన స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లేనని కొట్టిపారేశారు.ప్రభాస్‌కు విదేశాల్లో కోట్ల విలువైన విల్లా ఉందనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని ప్రభాస్ శ్రీను తేల్చి చెప్పారు. అది కేవలం ప్రచారమేనని అన్నారు.ప్రైవసీ కోసమే విదేశీ పర్యటనలు:ప్రభాస్ కేవలం ప్రైవసీ కోసమే తరచుగా విదేశాలకు వెళ్తుంటారని ప్రభాస్ శ్రీను వెల్లడించారు.

ఆఫీసులో గంటకోసారి ఇలా చేస్తే.. వ్యాధులకు చెక్ పెట్టొచ్చు!

వైసీపీలోకి ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు…?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు