Homeతెలంగాణభార్యను హతమార్చి... భర్త ఆత్మహత్యాయత్నం!!

భార్యను హతమార్చి… భర్త ఆత్మహత్యాయత్నం!!

క్రైమ్ మిర్రర్, మాంచిర్యాల జిల్లా ప్రతినిధి : భార్యను చంపి భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో సోమవారం చోటుచేసుకుంది. సైద్పూర్ గ్రామానికి చెందిన భార్యా భర్త ల కుటుంబకలహాల కారణంగా తన భార్య ను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం తానూ కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు సమాచారం. అతడి పరిస్థితి విషమంగా ఉందన్నారు.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెయాల్సి ఉంది

ఇవి కూడా చదవండి : 

  1. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…
  2. రైతు రుణమాఫీకీ మార్గదర్శకాల జారీ.. అదే ప్రామాణికం!!!
  3. అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  4. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్
  5. కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

Most Popular

Recent Comments