Homeఆంధ్ర ప్రదేశ్మార్చిలో సెలవల "హోలీ"లు .. ఎన్ని రోజులంటే?

మార్చిలో సెలవల “హోలీ”లు .. ఎన్ని రోజులంటే?

క్రైమ్ మిర్రర,జాతీయ న్యూస్:- రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయే మార్చి నెలలో ఏకంగా 10 రోజులు సెలవులు రానున్నాయి. విద్యార్థులు అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ సెలవు దినాలు ఒక ఉత్సాహాన్ని నింపునున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే మార్చి నెలలో మొత్తంగా ఐదు ఆదివారాలు ఉన్నాయి. అంతేకాకుండా..

మార్చి నెలలో సెలవు దినాలు..
మార్చి 1 – ఆదివారం
మార్చి 4 -హోలీ
మార్చి 8 -ఆదివారం
మార్చి 14 -రెండవ శనివారం
మార్చి 15 -ఆదివారం
మార్చి 19 -ఉగాది
మార్చి 20 లేదా 21 -రంజాన్
మార్చి 22 -ఆదివారం
మార్చి 26 -శ్రీరామనవమి
మార్చి 29 -ఆదివారం
మార్చి 31 -మహావీర్ జయంతి ఆప్షనల్ హాలిడే

దీంతో మొత్తంగా మార్చి నెలలో పది రోజులకు పైగానే సెలవులు రానున్నాయి. ఇది విద్యార్థులకు అలాగే ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక తీపి కబురుగానే చెప్పవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక పని ద్వారా ఒత్తిడికి గురవుతున్నటువంటి యువత అలాగే ఉద్యోగులు ఈ సెలవులు కారణంగా కాస్త విశ్రాంతి తీసుకునే వెసులుబాటు కలిగింది.

శ్రీకాకుళంలో డయోరియా కేసుల క‌ల‌క‌లం

హైదరాబాద్‌ కోఠి లో కాల్పులు: ముగ్గురు అరెస్ట్ వారిలో ఒకరు తెలిస్తే షాక్..!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు