తెలంగాణ

ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలి : చైర్మెన్ కుంభం

మునుగోడు, క్రైమ్ మిర్రర్:- సహకార రంగం బలోపేతానికి అంకితభావంతో పని చేయాలని డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 72వ సహకార వారోత్సవాల సందర్భంగా మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి సహకార జెండాను ఆవిష్కరించారు.. ఈ కార్యక్రమంలో దుబ్బ గోపాల్ ,సింగం వెంకన్న, కుతాటి బిక్షమయ్య ,పెరుమాళ్ళ కృష్ణమ్మ,మేకల మల్లయ్య, మాదరబోయిన యాదయ్య, మార్తా మోహన్ రెడ్డి , భీమనపల్లి సైదులు, పాలకూరి నరసింహ,పాలకూరి సుఖేందర్,అశోక్ రెడ్డి, పురుషోత్తం, స్వామినాథ్, లింగస్వామి, చంద్రశేఖర్ గ్రామ ప్రజలు రైతులు పాల్గొన్నారు.

Read also : Broccoli: చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్‌ఫుడ్

Read also : BBC Apologies: డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button