
క్రైమ్ మిర్రర్, మద్దూర్ :-నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో బుధవారం నుంచి ప్రారంభమైన మునిసిపల్ నామినేషన్ల పర్వం దానిని పరిశీలించడానికి నారాయణపేట డిఎస్పి లింగయ్య మున్సిపల్ కార్యాలయం దగ్గర పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏమి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలోకి నామినేషన్ వేసే వారి వెంబడి వచ్చే నాయకులను దగ్గర ఉండి చూసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దూర్ ఎస్సై విజయ్ కుమార్ మద్దూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
Read also : బ్రేకింగ్ న్యూస్.. విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం కన్నుమూత
Read also : Telangana: మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి ఎవరు అర్హులు..? ఎవరు అనర్హులంటే?





