అమెరికాలో ఇవాళ వచ్చినటువంటి ఫలితాలపై ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్న సందర్భంలో రోనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగరవేశారు. అయితే ట్రంప్ ఈ ఎలక్షన్లలో గెలవడానికి ముందు ఎన్నో అష్ట కష్టాలను పడ్డారు. వ్యక్తిగతంగానూ అలాగే మానసికంగానూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.
ఇవన్నీ మరొక ఎత్తు అయితే ట్రంపు పై ఎన్నో కేసులు కూడా ఉండడం మరొక ఎత్తు. అసలు ఒకానొక దశలో ఈ ఎలక్షన్లో అసలు ట్రంప్ పాల్గొంటాడా అనే అనుమానాలు కూడా చాలా మందిలోనూ రేకిత్తాయి. అతనిపై ఎన్నో కుట్రలు కూడా జరిగిన సరే ఈరోజు మళ్లీ ఎన్నికలలో గెలిచి విజయ్ కేతనం ఎగురవేసి అందరిని కూడా షాకు కు గురి చేశాడు.
గతంలో పెన్సిల్వేనియా మీటింగ్ లో అరక్షణాల్లో వెంట్రుకవాసిలో తప్పించుకోవడం కూడా మనందరం చూసాం. మరోసారి గోల్ఫ్ కోర్టు దగ్గర కూడా అతనిపై కాల్పులు జరిగాయి. చివరికి అతనికి దేవుడి అండతో ఏకంగా యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనడంతో పాటు ఏకంగా గెలిచేసి ఇవాళ వైట్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నాడు. అతని జర్నీ చూసి ప్రతి ఒక్కరు కూడా శభాష్ అంటున్నారు. ఇన్నేళ్ల వయసులో కూడా అతను రాజకీయాలపై ఉన్నటువంటి మక్కువ అనేది అందరికి కూడా అర్థమైంది. దీంతో సరికొత్త రికార్డు సృష్టించాడు డోనాల్డ్ ట్రంప్.
మరిన్ని వార్తలు చదవండి …
డబ్బులు కట్టలేదని సెలైన్ కట్.. రోగి మృతి.. మెడికవర్ హాస్పిటల్‌లో దారుణం
వైఎస్ భారతీ పీఏ అరెస్ట్.. నెక్స్ట్ ఎవరంటే..?
చంద్రబాబును కలిశాకా పవన్ పై మందకృష్ణ సీరియస్
విద్యార్థిని తొడ కొరిగిన టీచర్.. ఇంట్లో చెప్తే చంపేస్తా అంటూ బెదిరింపులు
తలకాయే తీసేసారు.. రాహుల్ పర్యటన రోజే దారుణం
మరో ఆలయంలో దాడి.. తెలంగాణలో అసలేం జరుగుతోంది?