
మునుగోడు,క్రైమ్ మిర్రర్ :- మునుగోడులో మోటారు దొంగలు బీభత్సం సృష్టించారు. మండల కేంద్రము నుండి నల్లగొండ పోయే దారిలో వాగు బ్రిడ్జి నుండీ వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బావుల దగ్గర మోటర్ వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించి కాపర్ వైర్లను మంటలో కాల్చి తొలగిస్తున్న సమయంలో.. రాత్రి 3 గంటల ప్రాంతంలో అటుగా వెళ్లిన రైతులు గమనించి దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సంచారం. దొంగల వివరాలు తెలియాల్సి ఉంది.. త్వరలోనే మరిన్ని వివరాలు మీ క్రైమ్ మిర్రర్ న్యూస్ లో…
Read also : ఈ మొక్క ఇంట్లో ఉంటే సిరిసంపదలు మీవెంటే!.. మనీ ప్లాంట్ కన్నా చాలా పవర్‌ఫుల్ తెలుసా?
Read also : అసలే శీతాకాలం.. పైగా దగ్గు వస్తుందా?.. అయితే పడుకునే ముందు ఇలా చేయండి!





