గత నెలు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్న నాగ సాధు అఘోరీ వరంగల్ లో పర్యటిస్తోంది. వరంగల్ భద్రకాళి ఆలయానికి వెళ్లింది.అయితే అఘోరీకి షాకిచ్చారు భద్రకాళి భక్తులు. వస్త్రాలు లేకుండా ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన లేడీ అఘోరీని ఆలయ సిబ్బంది అడ్డుకున్నారు. వస్త్రాలు లేకుండా అనుమతించేది లేదని ఆలయ సిబ్బంది తేల్చి చెప్పారు.
తనను అడ్డుకున్న భద్రకాళి టెంపుల్ సిబ్బందితో అఘోరీ వాదనకు దిగగా.. భక్తులు రంగంలోకి దిగారు. వస్త్రాలు లేకుండా ఆలయం లోపలికి వెళ్లడానికి వీలు లేదని అఘోరీకి తేల్చి చెప్పారు. అఘోరిని చీర కట్టుకొని లోపలికి రావాలని భక్తులు కూడా కోరారు. దీంతో.. భక్తుల కోరిక మేరకు చీర కట్టుకొని అమ్మవారి దర్శనానికి ఆలయంలోకి నాగ సాధు అఘోరి వెళ్లింది. భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంది.
చీర కట్టుకుని భద్రకాళి అమ్మను దర్శించుకుంది నాగసాధు అఘోరీ. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడింది. దేశంలో హిందువులంతా ఒక్కటై సనాతన ధర్మాన్ని కాపాడాలని పిలుపిచ్చింది. అఘోరాలుగా మారిన వారి పూజా విధానాన్ని, వారి సిద్ధాంతాలని ఎవరికీ చెప్పం అని నాగసాధు చెప్పింది. గోవు హత్యలను ఆపుదాం.. మన ఆడపిల్లల్ని మనమే రక్షించుకుందాం అంటూ నాగ సాధు అఘోరి సందేశం ఇచ్చింది.
మరిన్ని వార్తలు చదవండి ..
మహారాష్ట్రలో దుమ్ము రేపుతున్న కోమటిరెడ్డి.. ఢిల్లీ పెద్దలు ఖుషీ
పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు షాక్.. సంగారెడ్డి జైలుకు కేటీఆర్
తెరుచుకున్న శబరిమల ఆలయం.. ఆన్ లైన్ లో దర్శనాల బుకింగ్స్
చెత్తకుప్పల్లో కులగణన సర్వే పత్రాలు.. ఆందోళనలో జనాలు
ప్రధాని మోడీకి తప్పిన గండం.. బీజేపీలో కలవరం
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?