ఇన్ని రోజులు వైకాపా చేస్తున్నటువంటి దారుణాలన్నిటిని కూడా వైసీపీ కండువా కప్పుకుని గత ప్రభుత్వంలో చేసినటువంటి దారుణాలు అన్నిటిని కూడా ఈ వైకాపా అంతర్జాతీయ కార్యదర్శి సీమ రాజా మీడియా ముందుకు తీసుకోవచ్చేవారు. ఎప్పటికప్పుడు వైఎస్ఆర్’ సిపిలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అన్నిటిని కూడా బయటికి తీసుకువస్తూ టిడిపి కార్యకర్త లాగా చాలా బాగా పార్టీకి కృషి చేశారు.
ఇక ఇప్పటినుండి అవన్నీ పూర్తిగా మానేసి నేరుగా వెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. సీమ రాజా. ఇక పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని ఖాళీ చేసి వెళ్లేలా అడుగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ దెబ్బతో వైకాపా పార్టీ గల్లంతు కావడం ఖాయమని రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.
ఇన్ని రోజులుగా వైసిపి కండువా వేసుకొని టిడిపికి మద్దతు పలుకుతూ వైసీపీలో చేసినటువంటి అన్ని దారుణాలు కూడా బయటపెట్టిన సీమరాజన్న ఇవాళ ఏకంగా టిడిపిలోకి వెళ్లి ముఖ్య నేతగా ఎదుగుతారని కథనాలు వినిపిస్తున్నాయి. ఇక దీంతో వైసిపి ముడుచుకు కూర్చోవడం ఖాయం అని అలాగే సీమరాజను తట్టుకోవడం వైసీపీ తరం కూడా కాదని ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నేతలు అనుకుంటున్నారు.
మరిన్ని వార్తలు చదవండి…
గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా
పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్
సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్
డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే
రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం
రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!