Tuesday, February 24, 2026
Homeజాతీయంఒక్క లాటరీతో 25 కోట్లు గెలుచుకున్న మెకానిక్!

ఒక్క లాటరీతో 25 కోట్లు గెలుచుకున్న మెకానిక్!

కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తికి లాటరీ ద్వారా అదృష్టం వరించింది. మాండ్య జిల్లాకు చెందిన అల్తాఫ్ అనే మెకానిక్ వర్క్ చేసే వ్యక్తికి లాటరీ ద్వారా ఏకంగా 25 కోట్లు గెలుచుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే కేరళలో తిరువనం అనే లాటరీ కంపెనీ ప్రతి ఏడాది కూడా బంపర్ ఆఫర్ అందిస్తుంది. అందులో భాగంగానే ఈ అల్తాఫ్ మెకానిక్ 15 సంవత్సరాలు నుండి లాటరీ టికెట్లు అనేవి కొనుగోలు చేస్తూ ఉన్నాడు. కానీ 15 సంవత్సరాలుగా అతను నిరాశ చెందుతూనే ఉన్నాడు.

దాదాపు ఇన్నాళ్ళకి ఈ టికెట్ తగలడంతో అతనికి అతని కుటుంబానికి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. పనిచేసుకునే మెకానిక్ కాబట్టి 25 కోట్లు లాటరీ తగిలేసరికి ఆశ్చర్యపోయాడు. అయితే 20 కోట్లు లాటరీ తగలడంతో ఆ చుట్టుపక్కల వారు కూడా ఆనందాన్నితోపాటు ఆశ్చర్య కూడా పోయారు. అయితే 25 కోట్ల లాటరీలలో వివిధ జీఎస్టీలు అంటూ పన్నులు అన్ని పోను అతనికి సుమారు 13 కోట్ల వరకు వస్తాయని లాటరీ నిర్వాహకులు చెప్పుకొచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments