తిమ్మాపూర్, క్రైమ్మిర్రర్: తిమ్మాపూర్ మండలంలో వృద్దురాలి అనుమానాస్పదంగా మృతి చెందడంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. వృద్దురాలు ఉప్పులేటి లచ్చవ్వ(65) వచ్చునూరు గ్రామంలో ఒంటరిగా నివాసం ఉంటుంది. రాత్రి తన ఇంటిలో పడుకుంది. తెల్లవారు సమయంలో సమీపాన ఉండే కొడుకు కుటుంబం ఆమె ఇంటికి వెళ్లి చూడగా మృతి చెంది కనిపించింది. ఆమె ఒంటిపై బంగారం లేకపోవడంతో ఆమెను కొట్టి చంపి బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తున్నది. ఎల్ఎండీ ప ఓలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
ఇవి కూడ చదవండి:
-
ఇక మల్లన్న సాగర్…!
-
తెలంగాణను ముంచెత్తుతున్న తుఫాన్ వర్షాలు: పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన
-
నీతా అంబానీ ఉదారత: ముంబైలో 100 ఎకరాల్లో ‘అనంత ఆశ్రయ్’ ప్రాజెక్ట్ ప్రారంభం!
-
ఆర్థిక భద్రతకు పొదుపే మార్గం: ఈఎంఐల భారం తగ్గించుకోవాలని నిపుణుల సూచన!
