Hometelanganaతెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల..

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల విడుదల..

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు నేడు ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. మే, జూన్ నెలల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.పరీక్షా ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే విద్యార్థులు, తల్లిదండ్రుల సౌకర్యార్థం మార్కుల వివరాలను అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతారు. కింద పేర్కొన్న వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ మార్కులను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ల ద్వారా రిజల్డ్ తెలుసుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు